వినాయకుడు
  • సమాజానికి దేవుని ఉత్సవాలతో చక్కని సందేశాన్ని అందించే యువసేవ ఈసారి డ్రగ్స్ దందాపై పోరాటం మొదలు పెట్టింది .  ఇందులో భాగంగా డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ రూపంలో వినాయక పందిరి థీమ్ తీసుకుంది .  నవరాత్రులు . . డ్రగ్స్ మానండి బాబులూ అంటూ వినాయకుని వాహనమైన మూషికరాజాలు వినాయకుడిని దర్షించుకోవడానికి వచ్చిన అందరికీ సందేశాన్ని ఇచ్చాయి .

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *