నలుగురికి సాయపడటానికి లక్షల రూపాయల డబ్బు అక్కరలేదు . తోటివారికి నేనున్నాను అనే భరోసా ఇవ్వడానికి కోట్లాదిరూపాయల ఆస్తి అవసరం లేదు . కావలసింది . . సాయపడాలి అనే ఆలోచన . . సాయమందించాలనే సంకల్పం . అదే ఈ యువసేవకుల బలం .
అన్ని పనులకు డబ్బే అవసరం లేదు . ఒక్కోసారి ఒక్కమాట సహాయం కూడా ప్రాణాన్ని నిలబెట్టేది కావచ్చు . నా అనేవాళ్ళు లేని ఆనాధలు రోడ్డుపై నిస్సారంగా జీవితాన్ని గడుపుతుంటే . . అప్పుడప్పుడు వారి ఆకలి తీర్చే అవకాశం ఉన్నవారిని వారి దగ్గరకు చేసీచే పని కూడా ఎన్నో జీవితాలకు వెలుగు నిస్తుంది . రాలిపోయే పండుటాకులకు నిలువ నీడలేని దయానీయ పరిస్థితిని దూరంచేసి వృద్ధాశ్రమాల్లో వారికీ నీడ కల్పించే వారధిగా యువసేవ పనిచేస్తోంది .
యువసేవ కార్యక్రమాల్లో కొన్ని ఇక్కడ చూడొచ్చు
మానవ సేవ మాధవ సేవ అన్నారు . అయితే . సామాజిక రుగ్మతలకు భగవంతుని రూపంలో సందేశం ఇస్తేదాని ప్రభావం గట్టిగ ఉంటుంది . అందుకే వినాయక చవితి ఉత్సవాలను సామాజిక సందేశంతో నిర్వహిస్తోంది యువసేవ .
మన చుట్టూ ఎంతోమంది వృద్ధులు . . వారి కష్టాల్లో ఆదుకునే వారులేక అనేక కారణాలతో రోడ్డున పడుతున్నారు. నిత్యం మనకి రోడ్డుపక్కన ఇలాంటి వారు కనిపిస్తారు . అటువంటి వారిని ఆదుకునే సంస్థలు కొన్ని ఉంటాయి . వయసుడిగిన వారికీ ఆసంగతి తెలియక . . ఫుట్ పాటు లపై ఆకలితో జీవితాన్ని ముగిస్తారు . అలాంటి అనాధ పెద్దల్ని ఒకచ్రచడంలో గూటికి చేరుస్తుంది యువసేవ .
కారణాలు ఏమైనా కావచ్చు . . ఒక్కోసారి కొందరు తమది కాని ప్రాంతంలో . . తమ వారెవరో తెలీని స్థితిలో ప్రాణాలు కోల్పోతుంటారు . వారి అంత్యక్రియలు జరిపేవారు కూడా ఉండరు . అటు వంటి వారికీ చివరి మజిలీలో తోడుండే ఆ నలుగురు మేమవుతాం అంటారు యువసేవకులు .
ఒక్కడితో మొదలైన యువసేవ ప్రయాణం . . ఇప్పుడు పదుల సంఖ్యలో సేవకులను తనతో చేర్చుకుని ముందుకు సాగుతోంది . యువసేవ ముఖ్య సారధులు వీరే .
యువసేవ ఫౌండేషన్ కార్యక్రమాల సమాచారం
సమాజానికి దేవుని ఉత్సవాలతో చక్కని సందేశాన్ని అందించే యువసేవ ఈసారి డ్రగ్స్ దందాపై పోరాటం మొదలు పెట్టింది . ఇందులో భాగంగా డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ రూపంలో వినాయ
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore dolore magna aliqua.